తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వనున్నాడట
కొంతకాలంగా వీద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎడమొఖంపెడమొఖంగా ఉన్నారంటూ టాక్
విజయ్ తాజా చిత్రం వారీసు ప్రీరిలాజ్ ఈవెంట్‌కు భార్య సంగీత హాజరుకాలేదు
దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు త్వరలోనే విడాకులూ కూడా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది
నిజానికి సంగీత అమెరికాలో పిల్లలతో కలిసి ఉంటోంది.. త్వరలో ఇండియాకు రానున్నారు
ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటివి నమ్మకండంటూ విజయ్ సన్నిహితవర్గాలు స్పష్టం చేశాయి