Credit: Pintrest
ట్విట్టర్‌ను కొనబోతున్నట్లు బిలియనీర్ ఎలోన్ మస్క్ ప్రకటన
ట్విట్టర్‌ని కొనుగోలు చేసేందుకు $41.39 బిలియన్ల ఆఫర్
Credit: Pintrest
నేరుగా రూ3లక్షల కోట్ల డీల్ ఆఫర్ చేసిన టెస్లా సీఈఓ మస్క్
Credit: Pintrest
ఒక్కో షేరుకు $54.20 చొప్పున నగదు చెల్లించేందుకు మస్క్ సిద్ధం
Credit: Pintrest
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో 15వ స్థానంలో ట్విట్టర్
Credit: Pintrest
కొనాల్సిన అవసరం ఏముందన్న టెన్షన్‌లో టెస్లా షేర్ హోల్డర్లు
Credit: Pintrest