బాలీవుడ్ పాటలకు సానియా మీర్జా అద్భుతంగా డ్యాన్స్ చేసింది

తాజాగా కరీనా స్టైల్‌ని అచ్చుగుద్దినట్లు దింపేసింది

ఈ డ్యాన్స్ వీడియో వైరలవుతోంది

ఈ వీడియోకు అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది

డ్యాన్స్‌ సూపర్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు

 ఆటతోనే కాకుండా తన స్టైల్‌తోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ టెన్నిస్‌ క్వీన్‌

సోషల్ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది సానియా