ఉత్తమ చిత్రం - పుష్ప: ది రైజ్

ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)

ప్రధాన పాత్రలో ఉత్తమ నటి - పూజా హెగ్డే (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)

ఉత్తమ సహాయ నటి - వరలక్ష్మి శరత్‌కుమార్ (క్రాక్)

ఉత్తమ నూతన నటి - కృతి శెట్టి (ఉప్పెన)

ఉత్తమ నూతన దర్శకుడు -  బుచ్చి బాబు సనా (ఉప్పెన)

ఉత్తమ నేపథ్య గాయని (మహిళ) - అఖండలోని జై బాలయ్య పాటకు గీతా మాధురి

ఉత్తమ గేయ రచయిత -  పుష్ప: ది రైజ్ నుండి శ్రీవల్లికి చంద్రబోస్

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - అఖండ చిత్రానికి సి.రాంప్రసాద్