తాజాగా బుల్లితెరపై బిగ్ బాస్ జోడి డాన్స్ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే

మొదటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు జోడీలుగా ఎంట్రీ ఇచ్చి డాన్స్ పర్ఫామెన్స్‌లతో అదరగొట్టారు

స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ షోకి యాంకర్‌.. శ్రీముఖి

జడ్జిలుగా.. సీనియర్ హీరోయిన్ రాధ, సీనియర్ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్, హీరోయిన్ సదా

తాజాగా విడుదలైన ఈ షోకి సంబంధించిన ప్రోమోలో..అవినాష్ సూపర్ స్టార్ కృష్ణని ఇమిటేట్ చేస్తూ రాదని పలకరించడంతో ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు

కృష్ణతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రాధ.. సూపర్ స్టార్ పేరు వినబడగానే ఎమోషనల్ అయ్యారు

ఇటీవల సూపర్ సార్ కృష్ణ అనారోగ్యం కారణంతో మరణించిన విషయం తెలిసిందే