60 ఏళ్లపాటు వెండితెరపై తిరుగులేని నటుడిగా అలరించిన సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ (87) ఈ రోజు ఉదయం కన్నుమూశారు

గతేడాది కోవిడ్ బారిన పడినప్పటి నుంచి అనారోగ్యంతోనే..

పౌరానిక పాత్రల్లో ఎస్వీ రంగారావు తర్వాత అంతటి ఖ్యాతిగాంచారు సత్యనారాయణగారు

సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కౌతవరం

కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు

సుమారు 777 చిత్రాల్లో నటించిన సత్యనారాయణ

చిట్టచివరిగా మహేష్‌బాబు నటించిన మహర్షి సినిమాలో స్క్రీన్‌ పంచుకున్నారు

లోక్‌సభ ఎంపీగా కూడా సేవలు అందించిన కైకాల