ఈ వెబ్‌ సిరీస్‌లో అమలాపాల్‌, మంచు లక్ష్మి,  శృతిహాసన్‌, ఇషారెబ్బా నటిస్తున్నారు.

పిట్ట కథలు వెబ్‌ సిరీస్‌కు నాగ అశ్విన్‌, నందిని రెడ్డి, సంకల్ప్‌ రెడ్డి, తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ వెబ్‌ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఫిబ్రవరి 19న ఈ చిత్రం విడుదలకానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన తొలి తెలుగు ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌  ఇదే కావడం విశేషం.