సుత్తి సెంటిమెంట్ ఫాలో అవుతున్న సౌత్ సినిమాలు..
అప్పట్లో శ్రీహరి తో స్టార్ట్ అయ్యింది.. ఈ సినిమాలో ఈ ఫైట్ హైలెట్ అయ్యింది.
వదలడు సినిమాలో సిద్ధార్ధ్ కూడా
మల్లన్న సినిమాలో విక్రమ్
సీటిమార్ సినిమాలో గోపీచంద్
బీస్ట్ సినిమాలో విజయ్ కూడా సుత్తి పట్టుకొని పరుగులు తీశారు.
కేజీఎఫ్ మూవీలో సుత్తి ఎంత కీలకంగా కనిపించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు బాలయ్య కూడా ఇదే ట్రెండ్ లో సుత్తి పట్టుకొని వీరసింహరెడ్డి సినిమాలో కనిపించనున్నారు..