స్టార్‌ యాంకర్‌ సుమ ఇంట్లో పలు సినిమా షూటింగ్‌లు జరిగాయి.

నాగచైతన్య- తమన్నాల  100 % లవ్‌

ఎన్టీఆర్‌- కాజల్‌ అగర్వాల్‌ల  బాద్‌ షా

రామ్‌చరణ్‌- రకుల్‌ల  బ్రూస్‌లీ

 మహేశ్‌బాబు- సమంతల  దూకుడు

 సునీల్‌- ఇషా చావ్లాల  పూల రంగడు

ఇలా పలువురు హీరోల చిత్రాల్లో సుమ ఇల్లును వాడారు.