తెలుగు హీరోల గురించి ఎలాగో అందరికి తెలుసు.. అలాగే వారి భార్యలు కూడా చాలామందికి తెలిసేవుంటుంది. అయితే భర్తల స్టార్డామ్ తో పనిలేకుండా మన హీరోల భార్యలు బిజినెస్ లు ఏంటో తెలుసుకుందాం..

నాని భార్య అంజనా  ఈమె ఆర్కా మీడియాలో కాస్ట్యూమ్ డిజైనర్ 

రామ్ చరణ్ వైఫ్ ఉపాసన  అపోలో సంస్థలో ఈమెది కీలకమైన పాత్ర

అల్లరి నరేష్ భార్య విరూప ఈవెంట్ మేనేజర్ గా చేస్తూ సంపాదిస్తుంది.

అల్లు అర్జున వైఫ్ స్నేహ రెడ్డి  ఈమె స్పెక్ట్రమ్ అనే మాక్సిగ్న్ కు చీఫ్ ఎడిటర్  అండ్ సెయింట్ ఇంస్టిట్యూట్ చూసుకుంటుంది.

మహేష్ బాబు భార్య నమ్రత  ఈమె మహేష్ బిసినెస్ లు అన్ని చూసుకుంటూ అన్నిటిలో తోడుగా ఉంటుంది.

జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఈమె కూడా త్వరలో ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్థాపించబోతున్నట్లు సమాచారం.

రాణా భార్య మిహీకా బజాజ్  ఈమె డ్యూ డ్రాప్స్ అనే ఒక ఇంటీరియర్ డిజైన్ సంస్థను నడుపుతున్నారు.