హీరోయిన్ ఆసిన్ ప్రముఖ వ్యాపారవేత్త మైక్రోమాక్స్ ఫౌండర్ అయినా రాహుల్ శర్మను 2016లో పెళ్లి చేసుకుంది

కథానాయక శిల్పాశెట్టి ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను 2009లో మ్యారేజ్ చేసుకుంది

విద్యాబాలన్  ప్రముఖ వ్యాపారవేత్త , నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను 2012లో వివాహం చేసుకుంది

రీమాసేన్ ప్రముఖ రెస్టారెంట్ వ్యాపారవేత్త శివ కరణ్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది

తమిళ పొన్ను ప్రియమణి ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్, వ్యాపారవేత్త అయినా ముస్తఫా రాజ్‌ను మ్యారేజ్ చేసుకుంది

కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు, వేపారవేత్త అయినా  గౌతమ్ కిచ్లూను 2021లో వివాహం చేసుకుంది

పూర్ణ కూడా తాజాగా 2022లో దుబాయ్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ షానిద్‌ ఆసిఫ్‌ అలీని మ్యారేజ్ చేసుకుంది

ఇక లేటెస్ట్‌గా హన్సిక డిసెంబర్ 4 2022లో తన స్నేహితుడు, బిజినెస్‌ పార్ట్‌నర్ అయినా సొహెల్ కతూరియాని  పెళ్లి చేసుకుంది