బాలీవుడ్ చిత్రాల్లో నటించిన మన తెలుగు హీరోలు..
ప్రభాస్ (ఆదిపురుష్)
నాగచైతన్య (లాల్ సింగ్ చద్దా)
సందీప్ కిషన్ (షోర్ ఇన్ ది సిటీ)
సుధీర్ బాబు (బాగీ)
రామ్ చరణ్ (జంజీర్)
రానా దగ్గుబాటి (దమ్ మారో దమ్, డిపార్ట్‌మెంట్)
వెంకటేష్ (అనారి, తక్దీర్వాలా, కిసి కా భాయ్ కిసి కా జాన్)
నాగార్జున (బ్రహ్మాస్త్ర, మరికొన్ని)
చిరంజీవి (ప్రతిబంధ్, ఆజ్ కా గూండా రాజ్)