బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది పునర్నవి భూపాలం.

అయితే చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పునర్నవి.. 

ప్రస్తుతం ఆమె లండన్ లో సైకాలజీ హయ్యర్ స్టడీస్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. 

అంతేకాకుండా అప్పుడు ఇన్ స్టా లైవ్ లోకి వచ్చి నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.

ఇటీవల నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తన స్టైల్లో ఆనర్స్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

మీరు ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా ? అని ప్రశ్నించగా.. ఎస్ అని తెలిపింది.

మీరు వర్జిన్ నా ? అని మరో నెటిజన్ అడగ్గా ఇలాంటి ప్రశ్న వేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.