13వ శతాబ్ధంలో కాకతీయులు నిర్మించిన వరంగల్ కోట కట్టడం ఎన్నో దాడులను ఎదుర్కొని నేటికీ నిలబడింది.

కాకతీయుల కళా ప్రతిరూపానికి నిదర్శనం వెయ్యి స్తంభాల గుడి. హనమకొండపై వెలిసిన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం

పచ్చని ప్రకృతి రమణీయ వాతావరణం మధ్య ఉత్కంఠభరిత దృశ్యాలను పాకాల సరస్సు ఆవిష్కరిస్తుంది.

సహజసిద్ధమైన ప్రకృతి అందాలతో ఆకట్టుకునే భద్రకాళి ఆలయం,  భద్రకాళి సరస్సు

క్రీ.శ.1213లో నిర్మించిన రామప్ప రామలింగేశ్వర ఆలయం నిర్మాణాల శిల్ప సంపద మరువలేనిది

ఉత్కంఠభరితమైన అనుభవాలను  అందించే భీముని పాదం జలపాతాలు 

వరంగల్‌లో లెక్కకు మించిన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.అమితంగా ఆకట్టుకునే జైన్ దేవాలయం