తెలంగాణ ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మే 17 నుంచి 26 వరకు పరీక్షలు

ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష

ఫీజు చెల్లింపు అఖరు తేదీః ఫిబ్రవరి 25

రూ. 200 అపరాధ రుసుముతో మార్చి 10

రూ. 500 అపరాధ రుసుముతో మార్చి 16.

రెగ్యులర్‌ విద్యార్థులు  రూ. 125

ఫీజుల వివరాలుః

మూడు సబ్జెక్ట్‌లకు రూ. 110

ఫీజుల వివరాలుః

పరీక్ష షెడ్యూల్‌ :

మే 17న  ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు)

పరీక్ష షెడ్యూల్‌ :

మే 19న ఇంగ్లిష్‌ పేపర్‌

పరీక్ష షెడ్యూల్‌ :

మే 20న మ్యాథ్స్‌ (గణితం)

పరీక్ష షెడ్యూల్‌ :

మే 21న సైన్స్ (సామాన్యశాస్తం)

పరీక్ష షెడ్యూల్‌ :

మే 25 ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్)

పరీక్ష షెడ్యూల్‌ :

మే 26న వొకేషనల్ కోర్స్ (థియరీ)