మహిళల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట
ఇందులో భాగంగానే గర్భిణుల కోసం కేసీర్ కిట్లను అందిస్తోంది
కామారెడ్డి నుంచి వర్చువల్‌గా మంత్రి హరీశ్ రావు ఈ పథకాన్ని ప్రారంభించారు
బుధవారం నుంచి న్యూటిషన్ కిట్లను అందచేయనున్నారు
గర్భిణుల్లో పోషకాహార లోపం నివారనే ఈ కిట్ల లక్ష్యం
న్యూట్రిషన్ కిట్ల కోసం ప్రభుత్వం రూ.50కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది
ఒక్కో కిట్ విలువ రూ.2 వేల వరకు ఉంటుంది
ఈ కిట్స్‌లో అరకిలో నెయ్యి, కిలో ఖర్జూర పండ్లు, రెండు హార్లిక్స్ బాటిల్స్ ఉంటాయి.