అరుదైన ఘనత సాధించిన తెలంగాణ అమ్మాయి

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచిన మానస వారణాసి

జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన బాలీవుడ్ నటులు నేహా ధుపీయా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 గ్రాండ్ ఫైనల్ ఫిబ్రవరి 28న కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.