మద్యం ధరలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నిర్ణయం

ఒక్కో బీర్‌ ధరను రూ. 20ల వరకు పెంపు

ప్రస్తుతం లైట్‌ బీర్‌ ధర రూ.140లుండగా అది రూ.150కు పెరుగుతుంది

స్ట్రాంగ్‌ బీర్‌ ధర రూ.150 ఉండగా దాన్ని రూ.170లకు పెరగనుంది

ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది