ఏపీకి చెందిన కీలకనేత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు ఏపీలో బీఆర్‌ఎస్ బాధ్యతలు
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన తోట చంద్రశేఖర్ 2008లో ఉద్యోగానికి రాజీనామా
ఉద్యోగానికి రాజీనామా చేసి ఆదిత్య హైజింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ రాజకీయాల్లోకి
గతంలో వైఎస్సార్‌సీపీ నుంచి ఏలూరు ఎంపీగా ఓటమి చెందారు
2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు
ఏపీలోని బలమైన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన సీఎం కేసీఆర్