షావోమీ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది..
ఫీచర్స్ అద్భుతం అసలు
07 september 20
23
స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ షావోమీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. షావోమీ 13టీ సిరీస్ పేరుతో రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు.
షావోమీ 13టీ, 13టీ ప్రో పేరుతో రెండు ఫోన్‌లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 26న ఈ ఫోన్‌లు లాంచ్ కానున్నాయి.
జర్మనీలోని బెర్లిన్‌లో సెప్టెంబర్ 26వ తేదీన ఈ కొత్త సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. అనంతరం గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి రానుం
ది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే. ఇందులో 6.67 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు సమాచారం.
ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
ఇక షావోమీ 13టీ ప్రో మోడల్‌లో 1.5 రిల్యూషన్ డిస్‌ప్లేను ప్రత్యేకంగా అందించనున్నారు. దీంతో స్పష్టమైన డిస్‌ప్లే లభిస్తుంది.
ప్రోలో 6.67 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు.
మరిన్ని టెక్నాలజీ స్టోరీల కోసం క్లిక్ చేయండి..