టైర్లపై ఈ వింత డిజైన్లు ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణం ఇదే..!

10 September

Subhash

టైర్లను పరిశీలిస్తే ఏ కారు అయినా వాటి రంగు నలుపు రంగులో ఉంటుంది. కానీ డిజైన్‌లలో వింతగా ఉంటుంది.

వింత డిజైన్లు

టైర్ల రూపకల్పనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు టెక్‌ నిపుణులు. వివిధ కంపెనీల టైర్లు వివిధ డిజైన్‌లను కలిగి ఉంటాయి.

టైర్‌ డిజైన్‌

ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే టైర్లపై డిజైన్లు చేయాల్సిన అవసరం ఏంటి అని. ఇందుకు కారణంగా భద్రత కోసమే.

డిజైన్‌ ఎందుకు?

సాధారణ రహదారి పొడిగా ఉండటం, తడిగా ఉండటం, మంచుతో ఇలా రకరకాల రహదారుపై జారిపోకుండా టైర్లకు ఈ డిజైన్‌ వేస్తారనట.

భద్రత

టైర్లు ప్లాట్‌ అయినప్పుడు వాహనాలు జారీపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకు ప్రమాదాలు జరుగకుండా టైర్లకు ఇలా డిజైన్లు సృష్టిస్తారట.

ప్రమాదాలు

టైర్లను రూపొందించినప్పుడు అవి ఎంత వాహనాలు స్లిప్‌ కాకుండా, ఎలాంటి రహదారిపై వెళ్లినా టైర్లకు ఏం కాకుండా ఇవి సహాయపడతాయి.

 డిజైన్లు సహాయపడతాయి

టైర్ల తయారీలో రూపొందించిన ఈ డిజైన్లు భద్రత విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అంతేకాదు టైర్లు ఎక్కువ కాలం పాటు సర్వీసు ఇస్తాయి.

టైర్ల తయారీ

ఇలా టైర్లకు రకరకాల డిజైన్లు వేయడం వల్ల టైర్ల నాణ్యత మెరుగు పడటమే కాకుండా ఎక్కువ రోజుల పాటు పని చేస్తాయి

టైర్ల నాణ్యత