క్యూఆర్ కోడ్ ఎలా వచ్చింది? ఎవరు కనిపెట్టారో తెలుసా?

ఒక్క క్లిక్‌తో అన్ని పేమెంట్స్, ఇతర సమాచారం ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకు కారణం క్యూఆర్ కోడ్.

నేటి కాలంలో జస్ట్ క్యూఆర్ కోడ్ ఉంటే చాలు.. ఎలాంటి లావాదేవీలైనా జరుపుకోవచ్చు.

ఈ QR కోడ్‌లో అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో అవసరమైన సమాచారం ఉంటుంది.

దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఆ డేటా మార్చబడుతుంది. మొబైల్‌లో కనిపిస్తుంది.

దీనిని జపనీస్ కంపెనీ డెన్సో వేవ్ కార్ప్‌కు చెందిన మసాహికో హరా అభివృద్ధి చేశారు.

చీఫ్ ఇంజనీర్ మసాహికో హరా 1994లో ఈ QR కోడ్‌ను రూపొందించారు.

ఆపిల్ ఐఫోన్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పుడు QR కోడ్ వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుత QR కోడ్ అన్ని రకాల సమాచారాన్ని అందిస్తోంది.