అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ఉన్న దేశం ఏది?
23 August 2025
Prudvi Battula
ప్రస్తుతం మెరుగుపడుతున్న సాంకేతిక రంగంలో, ఇంటర్నెట్ నేడు మొత్తం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనదిగా మారిందనే చెప్పాలి.
ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. నేడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించబడి ఉంది.
ప్రస్తతం ఇంటర్నెట్ లేకుండా ఒక్కరోజు కూడా జీవించలేని పరిస్థితి. ఇది వ్యాపారం, ఉద్యోగాలు, వాణిజ్యం, విద్య, ఉపాధిని నిర్వహించే ప్రపంచ నెట్‌వర్క్.
ప్రపంచంలో ఏ దేశం అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని కలిగి ఉందనే ప్రశ్న మనలో చాలామందికి వచ్చే ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కలిగిన దేశంగా UAE (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) మొదటి స్థానంలో ఉంది.
UAE వేగవంతమైన ప్రపంచ స్థాయి ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. యుఎఇలో సగటు ఇంటర్నెట్ వేగం 442 Mbpsగా ఉంది.
ఇస్లాం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చాలా మందికి ఇంటర్నెట్, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులో ఉంది.
యుఎఇలో విస్తృతమైన యాక్సెస్, అధిక వేగం ఇంటర్నెట్ ఈ-కామర్స్, ఫిన్‌టెక్, ఇతర పరిశ్రమల వృద్ధికి ఆజ్యం పోశాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ ఆధార్ దుర్వినియోగం అయిందని సందేహమా? ఇలా తెలుసుకోండి..
ఫాస్టాగ్ వాడుతున్నారా.? ఈ టెక్నాలజీతో మీ మనీ సేవ్..
రోజుకో రకమైన నగలు ధరిస్తే.. గ్రహ దోషాలన్నీ ఫసక్..