యూజర్లకు అలెర్ట్‌.. ఇక ఈ మోడల్స్‌ మొబైళ్లకు వాట్సాప్‌ సేవలు నిలిపివేత!

28 June 2024

TV9 Telugu

కొత్త వెర్షన్‌ డెవలప్‌ చేస్తుండడంతో పాత వర్షన్లకు అనుకూలంగా లేని మొబైల్స్‌కు వాట్సాప్‌ నిలిపివేస్తున్నట్లు తెలిసిందే. తాజాగా మరో 35 మోడల్స్‌కు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

కొత్త వెర్షన్‌ 

ఎప్పటి నుంచి ఈ సర్వీసులు నిలిచిపోతాయన్నది మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సందేశాలను పంపనున్నట్లు సమాచారం. 

ఈ సర్వీసులు

యాపిల్‌ : ఐఫోన్‌-5, ఐఫోన్‌-6, ఐఫోన్‌-6ఎస్‌, ఐఫోన్‌-6 ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌-ఎస్‌ఈ మోడళ్లలో వాట్సాప్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

వాట్సాప్‌ పని చేయని మోడల్స్ ఇవే..

గెలాక్సీ ఏస్‌ ప్లస్‌, గెలాక్సీ కోర్‌, గెలాక్సీ ఎక్స్‌ప్రెస్‌ 2, గ్రాండ్‌, గెలాక్సీ నోట్‌ 3, ఎస్‌3 మినీ, ఎస్‌4 యాక్టివ్‌, గెలాక్సీ ఎస్‌4 మినీ, గెలాక్సీ ఎస్‌4 జూమ్‌ మోడల్స్‌.

 శాంసంగ్‌

మెటోరోలా : ఈ కంపెనీ నుంచి మోటో జీ, మోటో ఎక్స్‌ మోడల్స్‌కు సర్వీసులు నిలిపివేయబోతున్నట్లు వాట్సాప్‌ తెలిపింది.

మెటోరోలా

హువావే : ఎసెండ్‌ పీ6ఎస్‌, ఎసెండ్‌ జీ525, హువావే సీ199, హువావే జీఎక్స్‌1 ఎస్‌, హువావే వై625 మోడల్స్‌లో వాట్సాప్‌ పని చేయదు.

హువావే

లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్‌890లో వాట్సాప్‌ నిలిచిపోనున్నట్లు తెలిపింది. అలాగే సోనీలో ఎక్స్‌పీరియా జెడ్‌1, ఎక్స్‌పీరియా ఈ3 మోడల్స్‌ ఉన్నాయి.

లెనోవా

ఎల్‌జీ : ఆప్టిమస్‌ 4ఎక్స్‌ హెచ్‌డీ, ఆప్టిమస్‌ జీ, ఆప్టిమస్‌ జీ ప్రో, ఆప్టిమస్‌ ఎల్‌7 మోడల్స్‌లో వాట్సాప్‌ పని చేయదని వెల్లడించింది.

ఎల్‌జీ