అంతరిక్షంలో ఉష్ణోగ్రత ఎంత?

19 November 2023

అంతరిక్షంలో ఉండే ఉష్ణోగ్రతను ఫారెన్‌హీట్ లేదా సెల్సియస్‌లో కాకుండా కెల్విన్‌లో కొలుస్తారు సైంటిస్టులు.

అంతరిక్షంలో ఉష్ణోగ్రత సున్నా కెల్విన్ లేదా అన్ని సమయాల్లో కూడా తక్కువగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు.

శాస్త్రవేత్తల చెబుతున్న దాని ప్రకారం.. జీరో కెల్విన్ అంటే -273 డిగ్రీల సెల్సియస్‌తో సమానం అని తెలుస్తోంది.

అలాగే ఫారెన్‌హీట్‌లో చూస్తే సున్నా కెల్విన్ -495 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.

అక్కడ స్థల ఉష్ణోగ్రత ఇంత తక్కువగా ఉండడం వెనుక పెద్ద కారణం.. అంతరిక్షంలో ఎలాంటి వాయువు కణాలు ఉండకపోవడం.

అంతరిక్షంలో వేడి రేడియేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటున్నారు అంతరిక్ష పరిశోదన చేసిన శాస్త్రవేత్తలు.

అంతరిక్షంలోకి వ్యోమగాములు వెళ్లినప్పుడు, వారి శరీరంలోని వేడి కూడా క్రమంగా తగ్గుతుంది అంటున్నారు సైంటిస్టులు.

అంతరిక్షంలో అస్సలు గురుత్వాకర్షణ లేకపోవడం కారణంగా కదలికలు ఉండవు చెబుతున్నారు అంతరిక్ష పరిశోదన శాస్త్రవేత్తలు.