14 June 2024
TV9 Telugu
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై58 5జీ ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.
ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీతో వస్తుంది. 8 జీబీ ర్యామ్‌తో వస్తుంది.
ఈ వివో ఫోన్ 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో అందుబాటులోకి వస్తుంది.
వివో వై58 5జీ స్మార్ట్ ఫోన్‌కు 6,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. తక్కువ సమయంలోను ఫూల్ ఛార్జింగ్.
వివో వై58 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ+, 1024 నిట్స్ పీక్ బ్రైట్ నెస్.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ ఆప్షన్‌తో పాటు మైక్రో ఎస్డీ కార్డు ఒక టిబీగా పెంచుకోవచ్చు.
డ్యుయల్ రేర్ కెమెరాతో వస్తున్న వివో వై58 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్.
అథంటికేషన్ అండ్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతు.