20 April 2024
TV9 Telugu
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై200ఐ (Vivo Y200i) ఫోన్‌ను చైనాలో ఆవిష్కరించింది
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆర్జిన్ ఓఎస్ 4 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది
క్వాల్ కామ్ స్నాప్ గ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ తో వస్తున్నది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.72 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ డిస్ ప్లే
బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్ ఫోన్ పోర్ట్ ఉంటది
వివో వై200ఐ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.18,800 (1599 చైనా యువాన్లు)
12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ గల మొబైల్ సుమారు 21,200 రూపాయలు (1799 చైనా యువాన్లు)
12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23,500 (1999 చైనా యువాన్లు) పలుకుతుంది
గ్లాసియర్ వైట్, స్టారీ నైట్, వాస్ట్ సీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 27 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి