భారత మార్కెట్లోకి వివో 200ఈ.. తక్కువ ధరల్లో అద్భుతమైన ఫీచర్స్‌

19 February 2024

TV9 Telugu

వివో 200ఈ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఫిబ్రవరి 22వ తేదీన ఇండియాలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

వివో

Y200కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ వస్తోంది. ఈ ఫోన్‌ను బ్లూ, ఆరెంజ్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభించనున్నట్లు తెలుస్తోంది. 

ఫోన్‌ కలర్స్‌

ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు.

ఫీచర్స్‌

రిఫ్రెష్ రేట్ 120Hz, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 Gen 2 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 

ప్రాసెసర్‌

లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ద్వారా ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 20 వేలలోపు అందుబాటులో ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ధర

 స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 2-మెగాపిక్సెల్‌తో కూడిన సెకండరీ కెమెరాను అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌.

కెమెరా

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 44W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్ 6జీబీ, 8జీబీ ర్యామ్‌.

ఛార్జింగ్‌

128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌ను లాక్/అన్‌లాక్ చేయడానికి ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను డిస్‌ప్లేలో అందించారు.

స్టోరేజీ