వివో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంంటే!

15 February 2024

TV9 Telugu

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వీ30 ప్రో ఫోన్‌ను ఈ నెలాఖరులో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.

వీవో

భారత్ లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు. కానీ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే‌తో వస్తున్నట్లు సమాచారం.

భారత మార్కెట్లో

ఇప్పటికే వీవో నుంచి అనేక స్మార్ట్‌ ఫోన్‌లు భారత మార్కెట్లో విడుదల అయ్యాయి.  ఈ Vivo V30 Pro ఫిబ్రవరి 28న థాయ్‌లాండ్‌లో విడుదల కానుంది.

వీవో స్మార్ట్‌ ఫోన్లు

జీస్ లెన్స్‌తోపాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 

జీస్ లెన్స్‌

గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెరల్ వైట్ కలర్స్‌లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. జీస్ లెన్స్‌తోపాటు 50-మెగా పిక్సెల్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది.

కలర్స్‌

అలాగే ప్రైమరీ సెన్సర్ కెమెరా, ఔరా లైట్ కెమెరా మాడ్యూల్, ఫోటోలు క్లిక్‌మనిపిస్తున్నప్పుడు కలర్ టెంపరేచర్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు.

కెమెరాలు

వివో వీ30 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.

8 వివో వీ30 ప్రో

మీడియాటెక్ డైమెన్సిటీ 9200 + ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై ఫోన్ పని చేస్తుంది.

ఆండ్రాయిడ్ 14