ఫోన్‌ పోతే ఇ-సిమ్‌తో ట్రాకింగ్‌ చాలా ఈజీ

23 November 2023

ప్రస్తుతకాలంలో సాధారణ సిమ్‌ నుంచి ఇ-సిమ్‌కు మారడం వల్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌ పోయినా, సులువుగా ట్రాక్‌ చేసేందుకు ఈ-సిమ్ ఉపకరిస్తుందని అంటున్నారు నిపుణులు.

ఎయిర్‌టెల్‌ ఇ-సిమ్‌ ఫీచర్‌ను సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్లను కలిగినవారు, ఇ-సిమ్‌కు మారడం ఉత్తమం అంటున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగిస్తున్న సాధారణ సిమ్‌కు ఆన్‌లైన్‌ ఎక్స్‌టెన్షనే ఇ-సిమ్‌ అనే అంటారు. దింతో చాల లాభాలు ఉన్నాయి.

మీరు ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినా కూడా ఇ-సిమ్‌ను వారు దానిలో నుంచి తొలగించలేరు.

అదే సాధారణ సిమ్‌కార్డు వాడుతున్నట్లు అయితే మాత్రం దానిని తీసేసి స్మార్ట్‌ఫోన్‌ను వారు సులభంగా వాడుకుంటారు.

కరోనా పాండమిక్ తర్వాత ఆకస్మిక మరణాలు.. ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అనే చర్చ సాగుతూ ఉంది.

ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లో ఈ సిమ్ సపోర్ట్ చేస్తున్నట్లైతే వెంటనే దాన్ని ఆక్టివేట్ చేసుకోండి.