ఇలా చేస్తే చాలు.. మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్..
TV9 Telugu
26 October 2024
మీరు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడూ 20% ఛార్జింగ్ కంటే తక్కువకు తీసుకురాకూడదు. ముందే ఛార్జ్ చేయాలి.
మీరు ఎల్లప్పుడూ మీ స్మార్ట్‌ఫోన్‌ను వేడి ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ హీట్ ఎక్కదు.
మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడూ కూడా గేమింగ్ మోడ్‌లో ఉంచకపోవడమే మంచిది. అప్పుడు లైఫ్ పెరుగుతూంది.
మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను వైబ్రేషన్‌లో ఉంచకుండా ప్రయత్నించాలి. స్మార్ట్‌ఫోన్ రింగింగ్ వాల్యూమ్ మీడియంకు సెట్ చేయాలి.
మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ ఏదైనా డిస్‌ప్లే బ్రైట్‌నెస్ ఎప్పుడూ కూడా 50% కంటే కొంచెం ఎక్కువగా ఉంచాలి.
మీరు ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లో అస్సలు ఎప్పుడు అధిక భారీ గేమ్స్ ఆడకుండా ఉండాలి. లేదంటే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది.
మీరు డూప్లికేట్ ఛార్జర్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడూ ఛార్జ్ చేయకూడదు. ఛార్జ్ పోయిట్లయితే ఒరిజినల్ చార్జర్ తీసుకోండి.
మీ స్మార్ట్‌ఫోన్‌ను రోజుకు చాలాసార్లు ఛార్జ్ చేయవద్దు. అధిక ఛార్జింగ్ వల్ల కూడా బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి