మీరు సరసమైన ధరకు iPhone 15ని కొనుగోలు చేయడానికి వేచి ఉన్నట్లయితే, ఇప్పుడు మీ నిరీక్షణకు సరియైన సమయం వచ్చింది.
తాజా iPhone 15 మోడల్‌లో మీరు కేవలం ఒకటి రెండు మాత్రమే కాకుండా మొత్తం రూ. 8,000 నగదును ఆదా చేసుకోవచ్చు.
ఈ తగ్గింపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేకుండా అందుబాటులో ఉంటుందని యాపిల్ సంస్థ తెలిపింది. క్రోమా ఐఫోన్ 15పై రూ.8,000 తగ్గింపును అందిస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కంపెనీ రూ.3,000 నుంచి రూ.5,000 వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది.
మీ దగ్గర HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఉంటె నో కాస్ట్ EMIపై కూడా iPhone 15 ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే, మీరు మరింత తక్కువ ధరలో ప్రస్తుతం iPhone 15ని పొందవచ్చు.
మీ దగ్గర ఉన్న పాత ఫోన్ ఏదైనా దాని పరిస్థితిని బట్టి మీరు మార్పిడి విలువను పొందుతారు. ఫోన్ లో ప్రాబ్లెమ్ ఉంటె విలువ తగ్గుతుంది.
iPhone 15 USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 48MP కెమెరా మరియు డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 15 ప్లస్‌పై కంపెనీ రూ.8,000 తగ్గింపును కూడా ఇస్తోంది.