సునీత విలియమ్స్ రికార్డులు ఇవే!
Phani CH
18 March 2025
Credit: Instagram
vనాలుగు అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన సునీత విలియమ్స్.
అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో అత్యధిక రోజులు గడిపిన మహిళ .. స్పేస్ వాక్ చేసిన మహిళగా సునీత.
Space X-క్రాఫ్ట్ ఎక్కిన తొలి మహిళగా సునీతా మరో రికార్డు నమోదు.
నాలుగు రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీత గుర్తింపు.
అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో అత్యధికంగా 371 రోజులు ఉన్న తొలి వ్యోమగామి ఫ్రాంక్ రూబియో.
అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో అత్యధిక సమయం స్పేస్‌వాక్ చేసిన మహిళగా సునీతా రికార్డు.
62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచిన సునీతా విలియమ్స్. సునీతా 9 స్పేస్ వాక్‌లు చేయగా, విల్‌మోర్ 5 స్పేస్‌వాక్‌లు చేశారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కళ్లు చెదిరే అందాలతో కట్టిపడేస్తున్న నభ నతేష్
కలువ కళ్ళ సుందరి.. నీ చూపులకు కుర్రకారు ఫిదా అవ్వరా మరి
హాట్ లుక్స్ తో మతిపోగొడుతున్న బాంధవి శ్రీధర్.. గ్లామర్ డోస్ ఓవర్ లోడెడ్