ఏఐ కారణం ఆ ఉద్యాగాలు పోయే ప్రమాదం..
06 December 2023
మనుషులు గంటల్లో చేసే పనులను కూడా సెకండ్ల వ్యవధిలో రోబో పూర్తిచేయడం రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో చూశాం.
కృత్రిమమేధ(ఏఐ), రోబోటిక్స్ విప్లవంతో ఇప్పుడు అన్ని రంగాల్లో వాటి వినియోగం పెరిగిపోయింది.
రోబోల రాకతో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నదా? అనే చర్చ ఇటీవలి కాలంలో ఎక్కువైంది కూడా.
ఈ క్రమంలో రోబోల కారణంగా ఎలాంటి ఉద్యోగాలకు ఎక్కువగా ప్రమాదమున్నదన్న అంశం
యూకేకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఏఐ, రోబోల రాకతో రిస్క్ ఎక్కువగా ఉన్న 4 ఉద్యోగాలు - మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్, . ఫైనాన్షియల్ మేనేజర్స్, అకౌంటెంట్స్ ఇంకా పర్చేజింగ్ మేనేజర్స్
ఏఐ, రోబో వినియోగం పెరిగినప్పటికీ ప్రమాదం అంతగా లేని ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి.
అవేంటంటే.. స్పోర్ట్స్ ప్లేయర్ ట్రైనింగ్, నిర్మాణ రంగంలోని డిజైనర్లు, న్యాయాధికారులు, పరిశోధకులు, ఆర్టిస్టులు అని అధ్యయనంలో తేల్చారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి