పక్షవాతం రావడానికి కారణాలు ఇవే..

07 October 2023

పండుగల సీజన్ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లతో స్పెషల్ సేల్స్ షురూ చేసింది.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో భాగంగా రూ.15 వేల లోపు ధరకు లభించే స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇవే..

ఇన్‌ఫినిక్స్ హాట్ 30 5జీ ఫోన్ ధర రూ.12,499. బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో కేవలం రూ.11,499లకు లభిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై రూ.1000 డిస్కౌంట్.

ఇన్ ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ వేరియంట్ ధర రూ.14,999. ఫ్లిప్ కార్ట్ సేల్స్‌లో కేవలం రూ.13,999లకే లభిస్తుంది. బ్యాంకు కార్డులతో రూ.1000 అదనపు డిస్కౌంట్.

రియల్ మీ 11 5జీ వేరియంట్ ధర రూ.14,999. ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో కేవలం రూ.12,999లకు సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ కార్డులతో కొంటే మరో రూ.1000 డిస్కౌంట్.

షియోమీ అనుబంధ రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ ధర రూ.17,999. ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ.2000 డిస్కౌంట్.. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ధర రూ.18,999 ఉంటే ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో భాగంగా రూ.2500, బ్యాంకు కార్డులపై అదనంగా రూ.1500 డిస్కౌంట్. దీంతో రూ.14,999లకే సొంతం.

పొకో ఎక్స్5 5జీ ఫోన్ ధర రూ.20,999. ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో డిస్కౌంట్ రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు.

మోటరోలా జీ54 5జీ ఫోన్ లాంచింగ్ ధర రూ.18,999. ఫ్లిప్ కార్ట్ సేల్స్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.15,999లకే లభిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై అదనంగా రూ.1000 డిస్కౌంట్.