01 october 2023
స్కంద సినిమా కోసం రామ్ అన్ని కిలోల బరువు పెరిగారా ??
ప్రపంచం నలుమూలలా ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో వైఫై వాడే వారి సంఖ్య ఎక్కువైంది.
పగలు, రాత్రి తేడా లేకుండా వై-ఫైని కనెక్ట్ చేస్తే.. తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్ర
మాదముందంటున్నారు నిపుణులు
Wi-Fi మీకు ఎన్ని ప్రయోజనాలను ఇస్తుందో, అంతే రేంజ్‌లో మానవ శరీరంలోకి రోగాలను కూడా పంపింస్తుందట.
హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం రాత్రింబగళ్ళు Wi-Fi ఆన్‌లో ఉంటే ఇంట్లోని చిన్న పిల్లలు, వృద్ధులు, యువక
ులకు భారీ నష్టం కలిగిస్తుందంటున్నారు నిపుణులు.
Wi-Fi రూటర్ రోజంతా ఆన్‌లో ఉంటే రేడియేషన్‌ను ఉత్పత్తి చేస్తుందంటున్నారు నిపుణలు.
వైఫై వల్ల వెంటనే ఆరోగ్యంపై ప్రభావం చూపనప్పటికీ దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి తీవ్రమ
ైన హాని కలిగిస్తుందంటున్నారు వైద్యులు.
ప్రతి సారి పని పూర్తైన వెంటనే Wi-Fi రూటర్‌ను ఆపివేసుకోవడం మంచిది.
రాత్రిపూట Wi-Fiని ఆన్ చేస్తే, నిద్ర సమస్యలు తలెత్తుతాయి. రాత్రిపూట క్రమం తప్పకుండా Wi-Fi రూటర్‌ను ఆఫ్ చేయడం మంచిది.
రౌటర్ల నుండి వెలువడే విద్యుదయస్కాంత వికిరణం క్యాన్సర్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.
Wi-Fi ద్వారా విడుదలయ్యే నిరంతర నాన్-థర్మల్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ పిల్లలపైనే కాకుండా పిండం అభివృద్ధి
పై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతుందట.
ఇక్కడ క్లిక్ చేయండి