ఎరుపు, ఆకుపచ్చ, నీరం రంగు రైళ్లు.. ఇందులో ఏది వేగంగా వెళ్తుంది

09 September

Subhash

దేశంలో టెక్నాలజీ పెరిగిపోయింది. రైళ్లు వివిధ రంగులతో ఉంటాయి. రైలు రంగును బట్టి స్పీడ్‌ కూడా ఉంటుందనే విషయం మీకు తెలుసా?

 రైలు రంగు

భారతీయ రైల్వేలు ప్రతి రోజు దాదాపు 2.5 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే రైలు రంగును బట్టి స్పీడ్‌ ఉందుని మీకు తెలుసా?

రైలు రంగు

భారతీయ రైల్వేలు అనేక రంగుల రైళ్లను నడుపుతోంది. ఇందులో ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమ రంగు రైళ్లు ఉన్నాయి.

రంగుల అర్థం

ఎరుపు రంగు రైలులోని కోచ్‌లను లింకే హాఫ్‌మన్‌ బుష్‌ (LHB) కోచ్‌లు అంటారు. ఇవి ఇతర కోచ్‌ల కంటే వేగంగా పరుగెత్తుతాయి.

ఎరుపు రైలు:

ఈ  ఎరుపు రంగు రైలు అల్యూమినియంతో చేసినవి ఉంటాయి. కోచ్‌ ఇతర కోచ్‌ల కంటే వేగంగా ఉంటాయి. ఇవి సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లలో అమర్చడి ఉంటుంది. ఇది గంటకు రూ.200కి.మీ వరకు వెళ్లగలదు.

ఎరుపు రంగు 

ఎరుపు రంగు కోచ్‌లలో డిస్క్‌ బ్రేకులు ఉంటాయి. ఇవి రైలును త్వరగా ఆపివేస్తాయి. ఇది రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఉపయోగిస్తారు.

ఎరుపు రంగు కోచ్‌లలో

ఈ నీలం రంగు రైలు వేగం సాధారణంగా గంటకు 70 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. ఇది ఎక్స్‌ప్రెస్‌, మెయిల్‌లో ఉపయోగించబడుతుంది.

నీలం రంగు రైలు:

గ్రీన్‌ కలర్‌ కోచ్‌లు గరీబ్‌ రథ్‌కు జోడించారు. ఈ రైళ్ల గరిష్ట వేగం గంకు 130 కీలోమీటర్ల వరకు ఉంటుంది.

ఆకుపచ్చ కోచ్‌ రైలు