19న దేశీయ మార్కెట్లోకి రియల్ నుంచి అద్భుతమైన ఫోన్‌.. ధర, ఫీచర్స్‌

11 March 2024

TV9 Telugu

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ (Realme) తన రియల్ మీ నార్జో 70 ప్రో 5జీని విడుదల చేయనుంది.

రియల్‌ మీ

Realme Narzo 70 Pro 5G ఫోన్‌ను ఈ నెల 19 తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.

19వ తేదీన

సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ప్రైమరీ సెన్సర్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. 

 సోనీ ఐఎంఎక్స్‌

ఈ Realme Narzo 70 Pro 5G ధర 30 వేల రూపాయల లోపే ఉండొచ్చునని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. ఇందులో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించింది.

ధర

ఈ రియల్‌మీ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్ తో అందుబాటులోకి రానుంది. 

చిప్‌ సెట్‌

ఈ ఫోన్ డ్యూ టచ్ గ్లాస్’ ఫీచర్‌తో వస్తుంది. రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ  ఫోన్ తో ‌ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను రీ డిఫైన్ చేస్తున్నట్లు తెలిపింది. 

డ్యూ టచ్‌ గ్లాస్‌

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5.0 వర్షన్ పై రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ ఫోన్ పని చేస్తుందని కంపెనీ తెలిపింది.పూర్తిగా గ్లాస్ డిజైతో వస్తుంది.

ఆండ్రాయిడ్‌ 14

6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్, 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ.

బ్యాటరీ