స్మార్ట్‌ఫోన్‌ విషయంలో ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి..

26 September 2023

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా? ప్రైవసీ కోల్పోకూడదు అంటే ఈ జాగ్రత్తలు మస్ట్‌గా తీసుకోండి! లేదంట సమస్యలు వస్తాయి.

ఫోన్‌లో బ్రౌజర్‌ను వాడేటప్పుడు ఇన్‌కాగ్నిటో మోడ్‌ను గానీ, వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ను గానీ ఎంచుకోండి.

దీని కోసం స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ మార్చుకోవాలి. లాగిన్‌లో టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ఉండే విధంగా చూసుకోండి.

సామాజిక మాధ్యమాల్లో మీ పోస్టులుగానీ,  వివరాలు గానీ ‘స్టే ప్రైవేట్‌’ ఉండేలా సెట్టింగ్స్‌ మార్చుకోండి.

ఉచితంగా వస్తుంది కదా అని పబ్లిక్‌ వైఫై ఉపయోగించకండి. మెసేజింగ్‌ యాప్స్‌ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌స్క్రిప్షన్‌ ఉండే విధంగా చూడండి .

ఆటో క్లీన్ చిమ్నీలు చాలా వరకు స్వయంగా శుభ్రపరుస్తున్నప్పటికీ, సమయానుకూలంగా మాన్యువల్‌గా శుభ్రపరచడం చాలా ముఖ్యం.

సోషల్‌ మీడియా అకౌంట్లను స్మార్ట్‌ఫోన్‌ కన్నా డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లో వాడేలా చూడండి. అప్పుడు సేఫ్ గా ఉంటారు.

స్మార్ట్‌ఫోన్‌ ఎంతసేపు వాడుతున్నారనేది చూడండి. ఐ ఫోన్‌ యూజర్లు ‘స్క్రీన్‌ టైమ్‌’ యాప్‌ ద్వారా, ఆండ్రాయిడ్‌ యూజర్లు ‘డిజిటల్‌ వెల్‌బీయింగ్‌’ యాప్‌ ద్వారా స్క్రీన్‌ టైమ్‌ తగ్గించుకోవచ్చు.