03 october 2023
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్.. మైండ్ బ్లోయింగ
్ ఫీచర్స్
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే సెల్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది ఒప్పో.
మరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ
ఒప్పో.
ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ పేరుతో సరికొత్త ఫీచర్స్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది.
నిలువు కవర్ స్క్రీన్‌తో క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ మాదిరిగా ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఉం
ది.
కొత్త ఫోన్‌లో ట్రై-స్టేట్ అలర్ట్ స్లయిడర్ ఈ ఫోన్ ఎడమ వైపున ఉంటుంది.
ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉన్నాయి. ట్రిపుల్ వెనుక కె
మెరా సెటప్‌ను ఉంది.
కెమెరా కోసం వృత్తాకార హౌసింగ్ హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఫుల్ హె
చ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందువైపు 32MP పంచ్ హోల్ సెల్పీ కెమెరా ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,300mAh బ్యా
టరీతో వస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి