వన్ ప్లస్ నుంచి నార్డ్ సీఈ4 స్మార్ట్‌ ఫోన్‌.. ఎప్పుడు విడుదలంటే..

16 March 2024

TV9 Telugu

చైనా టెక్నాలజీ సంస్థ వన్ ప్లస్ తన వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్‌ను ఏప్రిల్ ఒకటో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.

చైనా టెక్నాలజీ 

క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ ధర రూ.25 వేలు ఉండొచ్చునని భావిస్తున్నారు.

క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్

వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో (1440×3168 పిక్సెల్స్ రిజొల్యూషన్) 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

వన్ ప్లస్ నార్డ్ సీఈ4

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో రేర్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉండవచ్చని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.

రేర్‌ డ్యుయల్ కెమెరా

ఈ మొబైల్‌లో50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా.

 ప్రైమరీ కెమెరా

ఈ మొబైల్‌ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది.

మొబైల్‌ కలర్స్‌

ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ 8జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో అదనంగా మరో 8 జీబీ ర్యామ్ వర్చువల్‌గా పెంచుకోవచ్చు. 

ర్యామ్‌

ఇన్ బిల్ట్ స్టోరేజీ 256 జీబీ. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో వన్‌ టిబి వరకూ పెంచుకోవచ్చు. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ.

స్టోరేజీ