భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ మిడ్‌రేంజ్ నార్డ్ సీఈ4-అద్భుతమైన ఫీచర్స్‌

1 April 2024

TV9 Telugu

స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ తన వన్ ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 

స్మార్ట్‌ ఫోన్‌

ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్, 100వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ.

స్నాప్‌ డ్రాగన్‌

50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్.

కెమెరా

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ 8జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజీ వేరియంట్ 24,999 రూపాయలు ఉండనుంది.

వన్‌ ప్లస్‌ నార్డ్‌

అదే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్ 26,999 రూపాయలకు లభిస్తుంది. 

ఇంటర్నల్‌  స్టోరేజీ

డార్క్ క్రోమ్, సెలాడెన్ మార్బుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా, ఇతర రిటైల్ స్టోర్లలో ఏప్రిల్‌ 4న సేల్ ప్రారంభం.

కలర్‌ ఆప్షన్లు

వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్ మీద పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 93.40 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో.

ఆండ్రాయిడ్‌ 14

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ600 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఇవే కాకుండా అద్భుతమైన ఫీచర్స్‌ ఉన్నాయి.

కెమెరా