OnePlus Nord CE 4 స్మార్ట్‌ ఫోన్‌.. అద్భుతమై ఫీచర్స్‌, ధర వివరాలు

24 October 2024

Subhash

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల పోటీ ప్రపంచం నెలకొంది. ఒకరికిమించి ఒకరు అన్నట్లు వివిధ కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. 

స్మార్ట్‌ఫోన్‌

వన్‌ప్లస్ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్లు విడుదల అవుతున్నాయి. వన్‌ప్లస్ నోర్డ్ CE 4 అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లు రూ. 25,000లోపు.

వన్‌ప్లస్

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.24,000 (8GB+128), రూ.26,999 (8GB+256) ఉంది. మొబైల్‌ 6.7-inch Fluid AMOLED, 2412×1080 pixels. 120Hz, Aqua Touch. 

ఈ స్మార్ట్‌ ఫోన్‌

Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌, Octa-core. కెమెరా 50MP Sony LYT-600, (OIS), 8MP అల్ట్రావైడ్‌ కెమెరా.  ఫ్రంట్‌ కెమెరా 16MP. బ్యాటరీ సామర్థ్యం 5500 mAh. 100 వాట్ల Supervooc ఛార్జర్‌.

కెమెరా

ఈ ఫోన్‌ కేవలం 29 నిమిషాల్లోనే 1-100 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుంది. ఇక ఆపరేటింగ్‌ సిస్టమ్‌ OxygenOS 14పై రన్‌ అవుతుంది. 

 ఛార్జింగ్‌

డ్యూయల్‌ సిమ్‌. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇటీవల వన్‌ప్లస్ ఫోన్‌లలో గ్రీన్‌లైన్‌ సమస్య వచ్చిన విషయం అందరికి తెలిసిందే. 

డ్యూయల్‌ సిమ్‌

ఈ సాఫ్ట్‌వేర్‌ సమస్య పెద్ద దుమారం రేపింది. దీంతో కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ ఫోన్‌తో పాటు అన్ని ఫోన్‌ల డిస్‌ప్లేపై లైఫ్‌ టైమ్‌ వారంటీ ఇస్తున్నట్లు ప్రకటించింది. 

సాఫ్ట్‌వేర్‌ సమస్య

ప్రస్తుతం ఉన్న ఫోన్‌ కాకుండా ఇది వరకు తీసుకున్న మొబైళ్లలో గ్రీన్‌ లైన్‌ గానీ, ఇతర డిస్‌ప్లే సమస్యలుంటే సర్వీస్‌ సెంటర్‌లో ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా ఉచితంగానే అందిస్తున్నట్లు తెలిపింది.

గ్రీన్‌ లైన్‌