మార్కెట్లోకి వన్‌ ప్లస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతో తెలుసా?

17 June 2024

TV9 Telugu

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్.. భారత్ మార్కెట్లో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ విడుదల చేయనుంది.

వన్‌ప్లస్..

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ పేరుతో ఈ నెల 18 విడుదల కానుంది. ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే ఉండనుంది.

వన్ ప్లస్ నార్డ్

ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్వోసీ లేదా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్.

ఆండ్రాయిడ్ 14

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. 

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4

8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.20 వేల లోపే. అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

ఫోన్ ధర

మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్, ఓఎస్ అప్ డేట్స్ రెండేండ్లు అందించనుందని తెలుస్తోంది.

మూడేండ్ల పాటు 

50-మెగా పిక్సెల్ రేర్ మెయిన్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా.

50-మెగా పిక్సెల్

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ ఫోన్‌ దర్శనమిస్తోంది. డ్యూయల్‌ సిమ్‌ ఫోన్‌లు అనివార్యంగా మారాయి. 

సెక్యూరిటీ