కొత్త రంగుల్లో నథింగ్ ఫోన్ 2ఏ.. అద్భుతమైన ఫీచర్స్‌, ధర ఎంతంటే..

31 May 2024

TV9 Telugu

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ నథింట్ ఫోన్ 2ఏ.

స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ

ఈ నథింగ్‌ మొబైల్‌ న్యూ రెడ్, ఎల్లో రంగుల్లో భారత్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక ఫీచర్స్‌ ఉన్నాయి.

అత్యాధునిక ఫీచర్స్‌

ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో ఆవిష్కరించారు. భారత్‌లో ఆవిష్కరించడానికి బ్లూ కలర్ ఆప్షన్ తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 

 బ్లూ కలర్ ఆప్షన్

నథింగ్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) అధికారిక హ్యాండిల్‌లో ‘సమ్ థింక్ స్పెషల్.. దీని గురించి  పోస్ట్ చేశారు.

నథింగ్ తన ఎక్స్

నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ 23,999 రూపాయలు.

నథింగ్ ఫోన్ 2ఏ

8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.25,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999.

8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ

అయితే అ నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ విక్రయాలు సాగుతాయని నథింగ్ తెలిపింది.

ఫ్లిప్ కార్ట్ ద్వారా

ఈ నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ ఫోన్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. ఫోన్‌ డిజైన్‌ కూడా అద్భుతంగా తీర్చి దిద్దింది.

అద్భుతమైన ఫీచర్స్‌