అదిరిపోయే ఫీచర్స్‌తో నథింగ్ ఫోన్ 2..

తాజాగా ఈ ఫోన్ గురించి కొంత సమాచారం లీక్ అయ్యింది.

ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 2 జులై 11న విడుదల కానుంది.

ఈ ఫోన్ వెనుక భాగంలో 33 LED లైట్లు అమర్చారు.

ఇందులో మీ స్వంత రింగ్‌టోన్‌లను క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంది.

Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌ ఆధారితంగా వస్తోంది.

ఫోన్ వెనుక భాగంలో రెండు 50 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.

ఇది 4700mAh కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.

నథింగ్ ఫోన్ 2 ధర రూ. 40,000 నుంచి ప్రారంభమవుతుంది.