ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..!

TV9 Telugu

31 July 2024

అత్యధికంగా ప్రజలు ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ఇన్‌స్టాగ్రామ్‌. దీని మాతృ సంస్థ మెటా కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

ఇందులో రీల్స్ చేస్తూ చాలామంది టైం పాస్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు విభిన్నమైన క్రేజ్ కనిపిస్తుంది.

మెటా తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. ఇపుడ కూడా అదే చేసింది.

మెటా ఇన్‌స్టాగ్రామ్‌లోకి AI స్టూడియో అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ దేని కోసమో చూద్దాం.

ఈ ఫీచర్‌తో వినియోగదారులు వ్యక్తిగతీకరించిన AI అక్షరాలను సృష్టించగలరు. వెబ్ కోసం ఈ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

మీరు ఈ ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ లో అందుబాటులోకి రానున్న Meta AI స్టూడియోలో అనేక అనుకూలీకరణ ఎంపిక చేసుకోవచ్చు.

ఇందులో ఉన్న అనేక AI క్యారెక్టర్‌ల ద్వారా ఇన్‌స్టా యూజర్లు చాలా టాస్క్‌లను పూర్తి చేయవచ్చని తెలిపిన మెటా.

ఈ ఫీచర్‌లో ఉన్న AI టెక్నాలజీ వినియోగదారులకు వేగంగా, ఖచ్చితమైన రీతిలో స్పందించబోతోందని అంది మాతృ సంస్థ మెటా.