గగన్‌యాన్.. క్రూ మాడ్యూల్ పరీక్షకు సన్నాహాలు
08 October 2023
గగన్‌యాన్ ప్రయోగంపై ఇస్రో సంస్థ కీలక ప్రక్రియ.. అబార్ట్ మిషన్-1 కోసం సన్నాహాలు చేపట్టిన ఇస్రో సంస్థ.
క్రూ మాడ్యూల్‌కు చెందిన ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.
గగన్‌యాన్ మిషన్ ను ప్రతిష్ట్మాకం తీసుకొని దీని కోసం మానవరహిత విమాన పరీక్షలను ప్రారంభించిన ఇస్రో సంస్థ.
టెస్టింగ్ కోసం మాడ్యూల్‌ను నింగిలోకి పంపి, తిరిగి భూమిపైకి సురక్షితంగా చేరేలా ఏర్పాట్లు చేస్తున్న ఇస్రో.
క్రూ మాడ్యూల్ భూమిపై వచ్చే క్రమంలో బంగాళాఖాతంలో ల్యాండ్ అయ్యేలా ఫ్లాన్ చేసిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.
క్రూ మాడ్యూల్ మిషన్‌ను సురక్షితంగా తీసుకుని వచ్చేందుకు ఇండియన్ నేవీ సహాయం తీసుకుంటున్న ఇస్రో సంస్థ.
క్రూ ఎస్కేప్ సిస్టమ్ సంబంధించి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించిన ఇస్రో.
బెంగుళూరులోని ఇస్రో సెంటర్‌లో క్రూ మాడ్యూల్‌ను టెస్టింగ్ చేస్తున్న అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలు.
ఇక్కడ క్లిక్ చేయండి