దీపావళి అద్భుత చిత్రాల కోసం ఐఫోన్‌తో ఫోటోగ్రఫీ చిట్కాలు

11 November 2023

ఐఫోన్ వినియోగదారులు అయితే, మీరు ఈ దీపావళి వేడుకలు సంవత్సరాలుగా గుర్తుంచుకునేలా ఐఫోన్ తో ఫోటోలను క్లిక్ చేయాలి.

దీపావళి రోజున, తెలుగు రాష్టాల్లో అన్ని ఇళ్లలో దీపాలు, షాన్‌డిలియర్లతో, అందమైన రంగురంగులతో లైటింగ్ చేస్తారు.

దీపావళి పండగ సందర్భంగా, మీరు మీ ఐఫోన్‌లో ఇచ్చిన కొన్ని ఫిల్టర్‌ల సహాయంతో ఉత్తమ ఫోటోలను క్లిక్ చేయవచ్చు.

ఐఫోన్‌లో ఆపిల్ అందించిన అనేక ఫిల్టర్‌లతో పాటు, థర్డ్ పార్టీ యాప్ సహాయంతో దీపావళి ఫిల్టర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

మీ ఐఫోన్‌తో దీపావళి పండగ సమయంలో రాత్రిపూట బయట ఫోటోలు క్లిక్ చేస్తుంటే, ఫ్లాష్‌ లైట్ ని ఉపయోగించకూడదు.

దీపావళి పండగ సమయంలో రాత్రి దీపాలు, ఫ్లాష్ లైట్ కారణంగా క్లిక్ చేసిన ఫొటోలో కాంతి వెలుగులు అంత కనిపించకపోవచ్చు.

దీపావళి రోజున ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు, iPhone HDR మోడ్‌ని ఉపయోగించాలి. HDR మోడ్‌లో లైటింగ్ గురించి చింతించకుండా గొప్ప ఫోటోలను క్లిక్ చేయవచ్చు.

దీపావళి పండగ రోజుకి సంబంధించిన మీ జ్ఞాపకాలను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచడంలో ఈ క్లిక్ చేసిన ఫోటోలు సహాయపడతాయి.