త్వరలో భారత్ మార్కెట్లోకి ఇన్‌ఫినిక్స్ హాట్ 40ఐ.. తక్కువ ధరల్లోనే..

06 February 2024

TV9 Telugu

ఇన్‌ఫినిక్స్ తన ఇన్‌ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.

భారత మార్కెట్లోకి..

ఇన్‌ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 6.56-అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది.

ఇన్‌ఫినిక్స్ హాట్

ఇన్‌ఫినిక్స్  స్మార్ట్‌ ఫోన్‌ 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తుంది.

మీడియాటెక్ హెలియో

ఇన్ ఫినిక్స్ హాట్ 40ఐ,  ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, అన్ స్పెసిఫైడ్ ఏఐ బ్యాక్డ్ సెకండరీ సెన్సర్ అలాంగ్ సైడ్ ఏ రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్.

కెమెరాలు

సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ.

సెల్ఫీ

ఈ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ ఫోన్‌ ధర సుమారు రూ.16 వేల (200 డాలర్లు) లోపు ఉంటుందని భావిస్తున్నారు.

ఫోన్‌ ధర

ఈ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ ఫోన్‌  హరిజాన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్ లిట్ బ్లాక్, స్టార్ ఫాల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

 ఫోన్‌ కలర్స్‌

ఇవే కాకుండా  ఇన్‌ఫినిక్స్ (Infinix Hot 40i) స్మార్ట్‌ ఫోన్‌లో మరెన్నో ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ.

స్మార్ట్‌ఫోన్‌